కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా బైరు అశోక్ గౌడ్
MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బైరు అశోక్ గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమా మురళి నాయక్ సోమవారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.