కన్నుల పండువగా శ్రీ లక్ష్మీనారాయణుల అభిషేకాలు

కన్నుల పండువగా శ్రీ లక్ష్మీనారాయణుల అభిషేకాలు

GNTR: గుంటూరు అరండల్‌పేట శ్రీ అష్టలక్ష్మి మందిరంలో కోటి కుంకుమార్చనలో భాగంగా శ్రావణ పూర్ణిమ వేడుకలు శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణులకు పంచామృత, తులసి, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేకం, అమ్మవారి సేవలో పాల్గొని నక్షత్ర హారతి, మంత్రపుష్పం అనంతరం తీర్థప్రసాదం స్వీకరించారు.