నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్

నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్

MHBD: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఉండడం, అలాగే మున్సిపల్ ఎన్నికల విధుల్లో అధికారులు నిమగ్నమై ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.