ఖమేనీ కుమారులు క్షేమం?
ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఖమేనీతో పాటు ఆయన కుమారుల్లో ఒకరు మృతి చెందినట్లు జోరుగా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని ఫొటోల్లో ఖమేనీ నలుగురు కుమారులు క్షేమంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. నలుగురు కుమారులైన ముస్తాఫ్, మొజ్తబా, మసూద్, మెయిసమ్ ఖమేనీలు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం.