VIDEO: అదుపుతప్పి కరెంటు స్తంభాన్నిఢీకొన్న కారు
కృష్ణా: అవనిగడ్డ-కోడూరు ప్రధాన రహదారిలో ఓ కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. స్థానికుల వివరాల మేరకు.. అవనిగడ్డ నుంచి కోడూరు వైపు వెళ్లున్న కారు అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్తంభం విరిగిపోగా, కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.