'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

RR: హిమాయత్ సాగర్ రిజర్వాయర్ కింది భాగంలో ఉన్న జనచైతన్య వెంచర్, P&T కాలనీని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ సందర్శించారు. ఈ కాలనీలకు రెండు వైపులా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. హిమాయత్ సాగర్ జంట జలాశయానికి నీరు భారీగా చేరుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. హిమాయత్ సాగర్ 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.