ముద్రగడతో పిఠాపురం వర్మ కీలక భేటీ

AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ భేటీ అయ్యారు. టీడీపీ-జనసేన మధ్య విభేదాలు రాజుకున్న నేపథ్యంలో ఈ కలయిక జరగడంతో వర్మ వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరు సమావేశం కావడంతో.. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.