మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

BDK: అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామంలో మాల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. కాగా ఆదివారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.