ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పింఛన్ల కోసం ఏడాదికి రూ. 32 వేల కోట్లు వెచ్చిస్తుందని తెలిపారు. ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.