కార్యకర్తలతో కలిసి టీ తాగిన మంత్రి పొన్నం

కార్యకర్తలతో కలిసి టీ తాగిన మంత్రి పొన్నం

సిరిసిల్ల పర్యటనకు వెళ్లే క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలతో కలిసి వేములవాడ నంది కమాన్ వద్ద చాయ్ తాగుతూ సరదాగా ముచ్చటించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, తదితరులతో కలిసి స్థానిక కార్యకర్తలతో నందిగామాను వద్ద ముచ్చటిస్తూ ఇక్కడి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.