VIDEO: లంక ప్రాంతాలలో పశుగ్రాసానికి కొరత

VIDEO: లంక ప్రాంతాలలో పశుగ్రాసానికి కొరత

కోనసీమ: ఇటీవల గోదావరికి మూడు సార్లు వరదలు రావడంతో కోటిపల్లి లంకలో పశుగ్రాసానికి కొరత ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. లంక పొలాలు మునిగిపోవడంతో గడ్డి కుళ్ళిపోయిందని, దీంతో పశువులను పోషించుకోవడం భారంగా మారిందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం ఎండు గడ్డిని సరఫరా చేయాలని కోరుతున్నారు.