HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
➥ TG: ప్రశాంతంగా ముగిసిన తొలివిడత పంచాయతీ ఎన్నికలు
➥ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా
➥ రాష్ట్ర బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ అసహనం
➥ AP: రూ.20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం
➥ కడప మేయర్ స్థానం వైసీపీ కైవసం
➥ ప్రయాణికులకు ఇండిగో రూ.10 వేల ట్రావెల్ వోచర్లు
➥ ఆరు రాష్ట్రాల్లో SIR గడువును పెంచిన ఈసీ