'సమస్యలు పరిష్కరించేంత వరకూ ఉద్యమం కొనసాగుతుంది'

'సమస్యలు పరిష్కరించేంత వరకూ ఉద్యమం కొనసాగుతుంది'

TPT: గూడూరు పురపాలక సంఘం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు జోగి శివకుమార్, రమణయ్య మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించేంత వరకూ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు పాల్గొన్నారు.