టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తులు

టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తులు

కామారెడ్డి: టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్స్-2026 విద్యా సంవత్సరంలో లోయర్, అయ్యర్ గ్రేడ్లు డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. డిసెంబర్ 5లోగా ఆసక్తిగల అభ్యర్థులు ఫీజు చెల్లించాలని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.