అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

JGL: జగిత్యాల జిల్లాలో చోరీలకు పాల్పడ్డ అంతర్ జిల్లా దొంగను జగిత్యాల పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అతని నుంచి 25 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.