ఇక నుంచి ఆ బ్యాంక్ కనిపించదు...!

ఇక నుంచి ఆ బ్యాంక్ కనిపించదు...!

CTR: చిత్తూరు ప్రజలకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఎన్నో సేవలు అందించింది. ఒకప్పటి శ్రీవెంకటేశ్వర గ్రామీణ బ్యాంకు, కనకదుర్గ గ్రామీణ బ్యాంకు కలిసి 2006లో సప్తగిరిగా మారాయి. చిత్తూరు జిల్లా ప్రజలకు ఈ బ్యాంకు అంటే ఓ ఎమోషన్. అలాంటి ఈ పేరు ఇక కనపడదు. ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారి సేవలు అందించనుంది.