VIDEO: పంచాయతీ కార్యాలయంలోకి వర్షపు నీరు
అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలోకి భారీ వర్షపు నీరు చేరడంతో సిబ్బంది ఇసుక మూటలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నీరు లోపలికి వస్తుండటంతో కార్యాలయ సిబ్బంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే వర్షం కురిస్తే కార్యాలయానికి ముప్పు వాటిల్లుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.