నేటి కొత్తపేట ఎమ్మెల్యే బండారు పర్యటన వివరాలు
కోనసీమ: నేడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9 గంటలకు రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు కొత్తపేట బస్టాండ్ సెంటర్‌లో దివ్యాంగ శక్తి పథకం (దివ్యాంగుల ఉచిత బస్సు) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.