'ఉస్తాద్ భగత్ సింగ్' పాటపై UPDATE

'ఉస్తాద్ భగత్ సింగ్' పాటపై UPDATE

పవన్‌ కళ్యాణ్, హరీష్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' మార్చి 26, 2026న విడుదల కానుంది. ఈ మూవీలో కేవలం 4 పాటలు మాత్రమే ఉన్నాయని, నెక్స్ట్‌ వచ్చే సాంగ్‌ భారీ లెవల్లో ఉంటుందని హరీష్ శంకర్ తెలిపాడు. మార్చి 4న ఈ పాటపై అప్‌డేట్ రానుందని చెప్పాడు. దీంతో ఈ పాట నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.