జొన్న రైతులకు శుభవార్త

జొన్న రైతులకు శుభవార్త

KMR: జిల్లాలో గత నెల క్రితం రైతుల నుండి రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా జొన్న పంటను కొనుగోలు చేసింది. రైతులు నెల రోజుల నుండి డబ్బుల కోసం వేచి చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో జిల్లా పరిధిలో 20 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు మార్క్ ఫెడ్ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతావి వారం రోజుల్లో విడుదల చేయునున్నట్లు తెలిపారు.