VIDEO: బుర్రకథ పేరిట అశ్లీల నృత్యాలు

VIDEO: బుర్రకథ పేరిట అశ్లీల నృత్యాలు

AP: విజయనగరం జిల్లా పెద్దఖండేపల్లిలో సంస్కృతి సంప్రదాయాల పేరిట అపహాస్యం చోటుచేసుకుంది. బుర్రకథ కార్యక్రమం నిర్వహిస్తూ, అందులో అసభ్యకర నృత్యాలు చేయించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళల పేరుతో అశ్లీలతను ప్రోత్సహించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.