VIDEO: మళ్లీ KCR రావాలని పత్తితో అభిషేకం.!

VIDEO: మళ్లీ KCR రావాలని పత్తితో అభిషేకం.!

ADB: ఇచ్చోడ మండలం ముఖారా కే గ్రామంలో రైతులు మాజీ సీఎం KCR చిత్రపటానికి పత్తి పంటతో పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం పత్తికి మద్దతు ధర ఇచ్చి ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసేదని మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ తెలిపారు. రైతులకు ఇబ్బందులు రాకుండా పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.