గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్‌ అవసరమా..?

గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్‌ అవసరమా..?

గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్‌ చాలా అవసరం. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే ఫ్లూ వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లు గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఫ్లూ వల్ల దగ్గు, జలుబు మాత్రమే కాకుండా కొన్నిసార్లు న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ వంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే వ్యాక్సిన్ అనేది అవసరం.