VIDEO: జాతీయ రహదారిని కమ్మేసిన పొగ మంచు
SRPT: మోతే మండల పరిధిలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రి నుంచి పెరుగుతున్న చలి ప్రభావం కారణంగా ఉదయం వేళల్లో రహదారి పూర్తిగా మంచుతో నిండిపోయింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించవలసిన పరిస్థితి నెలకొంది.