సొమ్మును దోచుకోవడానికి జిల్లాలో కలిపారు: ఎమ్మెల్యే
NLR: కందుకూరు TDP కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం, రామాయపట్నం పోర్టు, అనుబంధ పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వ సొమ్మును దోచుకోవాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.