'వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి'

కడప నగరంలోని వైసీపీ కాంగ్రెస్ క్లబ్‌లో జరిగిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా కమిటీ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా సుబ్బరాయుడు, కార్యదర్శిగా ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేయాలన్నారు.