సర్పంచ్ బరిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ శిల్ప

సర్పంచ్ బరిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ శిల్ప

SDPT: కుకునూరుపల్లి మండలంలోని లకుడారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చిక్కుడు శిల్ప భారత రాష్ట్ర సమితి మద్దతుతో శుక్రవారం మెదినీపూర్ క్లస్టర్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. లకుడారం గ్రామంలో ముగ్గురు అభ్యర్థులు బరిలో దిగనున్నట్లు సమాచారం. గ్రామ అభివృద్ధికి సహకరించిన వారికే సర్పంచ్ పదవి కట్టబెట్టామని ప్రజలు అంటున్నారు.