సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి

SKLM: రణస్థలంలోని తన క్యాంపు కార్యాలయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పబ్లిక్ గ్రీవెన్స్ ఆదివారం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు విన్నారు. సంబంధిత అధికారులతో ఎంపీ ఫోన్‌లో మాట్లాడి పరిస్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట నియోజకవర్గ కార్యకర్తలు ఉన్నారు.