విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

KMR: ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రభుత్వ పాఠశాలల బడి పిల్లలకు నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో క్రింద జిల్లాలో ఇప్పటికే 3,580 మంది విద్యార్థులకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అద్దాలను ఇవ్వనున్నారు.