సత్యసాయి శతజయంతి వేడుకలకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం

సత్యసాయి శతజయంతి వేడుకలకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం

సత్యసాయి: శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌.జె. రత్నాకర్, ట్రస్టీ ఐఎస్‌ఎన్‌ ప్రసాద్‌లు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను అక్టోబర్ 28న జరగనున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భగవాన్‌పై తన గాఢమైన భక్తిని వ్యక్తం చేశారు.