ఫోన్ పోతే ఇలా చేయండి.!

ఫోన్ పోతే ఇలా చేయండి.!

CTR: చాట్‌బాట్ ద్వారా 12వ దశలో రూ.50 లక్షలు విలువచేసే 250 ఫోన్లను రికవరీ చేసినట్లు SP మణికంఠ చందోలు తెలిపారు. శనివారం ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే చాట్ బాట్(9440900004), CEIR ద్వారా ఫిర్యాదు చేస్తే స్పందించి ఫోన్‌లను రికవరీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు 3,791 ఫోన్లను రికవరీ చేసినట్లు SP తెలిపారు.