VIDEO: 'మా భూమిని ఆక్రమించాలని చూస్తున్నారు'
KDP: కలసపాడు(M) తెల్లపాడుకు చెందిన ఆశీర్వాదమ్మ అనే మహిళ తన తండ్రికి చెందిన భూమిని కొందరు వ్యక్తులు అన్యాక్రాంతంగా ఆక్రమిస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం ద్వారా పట్టా మంజూరైందని,అప్పటి నుంచి సాగు చేస్తూ జీవనం సాగించేవారన్నారు. ఆయన మరణించడంతో అదే గ్రామానికి చెందిన కొందరు ఆక్రమిస్తున్నారన్నారు.