అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MNCL: శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంబలి కేంద్రాన్ని లక్షెట్టిపేట్ ఉత్కుర్ చౌరస్తాలో ఏర్పాటు చేశారు. అంబలి పంపిణీ కేంద్రాన్ని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చేతుల మీదుగా రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. మండల ప్రజలు అంబలి కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు.