'ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఓక స్టాండ్ ఏర్పాటు చేయాలి'

'ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఓక స్టాండ్ ఏర్పాటు చేయాలి'

HNK: అయ్యన్న కాకతీయ ఆటో స్టాండ్ గతంలో గుడికి దగ్గరలో ఉండేది. అయితే మల్లన్న జాతర ఏర్పాట్లలో భాగంగా, ఆటో స్టాండ్‌ను అక్కడినుంచి తొలగించారు. ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నామంటూ Ex. MPTC మధు, ఉపసర్పంచ్ భాస్కర్‌ను కలిసి వారి సమస్యను వివరించారు. వెంటనే వారు స్పందించి, జీవనోపాధికి గుడికి దగ్గరలో ఓ స్టాండ్ ఏర్పాటు చేయాలని ఎస్సై పస్తం శ్రీనివాస్‌ను కోరారు.