పల్లెపోరు.. అభ్యర్థుల ఫీట్లు
MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ సర్పంచ్ అభ్యర్థి బీములు మాజీ మంత్రి హరీశ్ రావును కలిశారు. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సంతోష్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో BRS నాయకులు పోటీలో నిలిచిన భీములుకు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణగౌడ్ బీములును నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి కలిశారు.