'పాడి రైతులు అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం'

SKLM: సరుబుజ్జిలి నందికొండ గ్రామంలో పశువులు గోశాలలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పల్లె పండుగ పనుల్లో భాగంగా శనివారం ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు వెళ్తుందని అన్నారు.