'ప్రతి ఇంటిపై కాషాయ జెండా ఎగురవేయాలి'

'ప్రతి ఇంటిపై కాషాయ జెండా ఎగురవేయాలి'

NRPT: ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై కాషాయ జెండా ఎగురవేయాలని వీహెచ్పీ, బజరంగ్ దళ్ నాయకులు పిలుపునిచ్చారు. మక్తల్ ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ విజయోత్సవ పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఏప్రిల్ 2న పట్టణంలో నిర్వహించే శోభాయాత్రలో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.