నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: నక్కపల్లి మండలంలో పలు గ్రామాలకు శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. చెట్ల కొమ్మలు తొలగింపు పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జానకయ్యపేట, దొండవాక, అప్పల పాయకరావుపేట, చిన్నతీనార్ల, పెద్దతీనార్ల, చినబోదిగల్లం గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.