నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఈ నెల 8 నుంచి అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీ: మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర
➢ రెడ్లరేపాకలో 'పది' పరీక్షకు వెళ్తుండగా ప్రమాదం.. విద్యార్థికి తీవ్ర గాయాలు
➢ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది: మ్మెల్యే వేముల వీరేశం
➢ పాలేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి రైతు మృతి