హరీష్ రావును కలిసిన అహ్మదీపూర్ సర్పంచ్

హరీష్ రావును కలిసిన అహ్మదీపూర్ సర్పంచ్

SDPT: మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో నూతనంగా అహ్మదీపూర్ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన బ్యాగారి ప్రభాకర్, ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు గ్రామ పెద్దలు యువకులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.