రూ. 84.15 కోట్ల జీఎస్టీ కుంభకోణం!

రూ. 84.15 కోట్ల జీఎస్టీ కుంభకోణం!

TG: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీ జీఎస్టీ కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు రూ.84.15 కోట్ల విలువైన ఐటీసీ మోసం జరిగినట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు, ఎస్‌కేజీ ట్రేడింగ్‌ కంపెనీ ప్రొప్రైటర్‌ సందీప్‌ను అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందినట్లు గుర్తించారు.