నిరుపేద కుటుంబానికి చేయూతగా డబ్బులు వితరణ

KNR: మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన మాతంగి రాయలింగు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. నిరుపేద కుటుంబానికి చేయూతగా గురువారం రాజాపూర్ కవ్వంపల్లి యూత్ సభ్యులు రూ.13,600 కుటుంబ సభ్యులకు అందించారు. కవ్వంపల్లి యూత్ సభ్యులకు గ్రామ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.