నరసన్నపేటలో ప్రపంచ పుస్తక దినోత్సవం

నరసన్నపేటలో ప్రపంచ పుస్తక దినోత్సవం

SKLM: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. లత మాట్లాడుతూ.. పుస్తకాలు విజ్ఞానానికి మూలమని పేర్కొన్నారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.