లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

JGL: లోతట్టు ప్రాంతాలలో వాగులు, చెరువులు, కుంటల వద్ద ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలం ఎర్దంది గ్రామ శివారు గోదావరి ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మెట్పల్లి, కోరుట్ల ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.