విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
➢ విజయనగరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే అదితి గజపతి రాజు
➢ అంగన్వాడీ కార్యకర్తలకు బాసటగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే లలితకుమారి 
➢ చీపురుపల్లి నూతన ఆర్డీవోగా ఎం.సుధారాణి బాధ్యతలు స్వీకరణ