సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: కందుకూరు పార్టీ కార్యాలయంలో గురువారం 25 మందికి రూ. 11, 65, 744 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అందజేశారు. కందుకూరు నియోజకవర్గంలో అనారోగ్య బాధితులు వాళ్ళ యొక్క ఆసుపత్రి ఖర్చులు గాను ఎంతో ఖర్చు చేసి నిస్సహాయ స్థితిలో ఉండగా సీఎం చంద్రబాబు సహాయ నిధి నుండి బాధితులకు సహాయం చేస్తున్నారని ఆయన తెలిపారు