'గుత్తి, గుంతకల్ బస్టాండ్ అభివృద్ధికి నిధులు కేటాయించండి'

ATP: గుత్తి మరియు గుంతకల్ ఆర్టీసీ డిపోలను పర్యవేక్షించేందుకు వచ్చిన ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావును, రీజనల్ ఛైర్మన్ నాగరాజును గుంతకల్‌లో గురువారం టీడీపీ ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి కలిశారు. ఈ సందర్భంగా, గుత్తి, గుంతకల్ బస్టాండ్‌ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై ఎండీ సానుకూలంగా స్పందించారన్నారు.