ఎన్నికల.. నేడు 144 సెక్షన్ అమలు..!

ఎన్నికల.. నేడు 144 సెక్షన్ అమలు..!

NRPT: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో నేడు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. పోలింగ్ సజావుగా, సౌకర్యవంతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. నారాయణపేట పట్టణంలో జరిగిన సమావేశంలో పోలీస్ సిబ్బంది, అధికారులు విధులపై స్పష్టమైన దిశానిర్దేశం పొందారు.