'డెకాయిట్‌' ట్రైలర్‌ వచ్చేసింది

'డెకాయిట్‌' ట్రైలర్‌ వచ్చేసింది

అడివి శేష్‌, మృణాల్‌ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'డెకాయిట్‌'. షానీల్‌ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ ఏప్రిల్‌ 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.