తిరుమల సమాచారం
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 70,002 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 21,738 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.88 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.